నందనవనమును బృంచావనమును మరిపేంచి మురిపించు గొప్ప పూల వనములలా నిండిన 7000 ఎకూల పై గా
ఉన్న 11 గ్రామాలు ప్రపంచంలోనే ఒక అందాల ప్రాంతం గా ఉన్న కడియం మన రాష్ట్రం లో ప్రత్యేకంగా మన జిల్లాలో ఉండటం మనకు గర్వకారణం
పూలు చూచి ఆనందించని వారెవరూ ఉండరు ఆనందము మనిషికి ఆరోగ్యాన్నిస్తుంది
భగవంతుడు తన సృష్టి లో అందాలను ఆనందలను కలగళిపి భూమి మీధ చిత్రాలు గీసేందుకు కడియాన్ని కాన్వాసుగా వాడుకుంటీ ఆయన కుంచెకు కూడా అందని రంగులను తాము సామాన్య రైతుల మైనా మేధావులకు
కూడా కలగని ఆలోచనలలో మరింతగా అద్ది తాము కూడా భగవంతుని సృష్టికి ప్రతి సృష్టి చేయగలమని నిరూపీంచారు మన కడియం రైతులు
ఉచిత విద్యుత్ నిచ్చి ఆ రోజున గారు నర్సరీ రైతులుకు మేలు చేస్తే పుంత రోడ్లు కూడా పక్కగా వేసి పూల కడియాన్ని పసిడి పూల కడియంగా మార్చాలని కలలు కన్నారు న తండ్రి జక్కంపూడి రామోహనరావు ఆయన కలలను సాక్రారం చేసేందుకు నా మళు సహకారం అందించి నా కుటుంబ సభ్యు లై న నర్సరీ రైతులుదరికి ఎల్ల వేళల అందుబాటులో ఉంటానని
2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ
(JAKKAMPUDI RAJA)